Powerful Money Quotes in Telugu | డబ్బు గురించి శక్తివంతమైన కోట్స్..
"మానవసంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే, ఈ లోకంలో డబ్బు లేకుండా బ్రతకవచ్చు అనుకోవడం ఆత్మవంచన అవుతుంది, డబ్బు లేకుండా ఏ వ్యవస్థా పనిచేయదు, డబ్బును బట్టి మనిషి మానసికస్థితి మారుతూఉంటుంది"
"డబ్బు మనిషిని పైకి తీసుకెళ్ళగలదు అందులో ఎటువంటి అనుమానం లేదు కానీ, మనిషి పైకి వెళ్ళిపోయేటప్పుడు డబ్బుని తీసుకెళ్ళలేడు, ఇందులోనూ ఎటువంటి అనుమానం లేదు"
"జీవితంలో అందరికీ నచ్చినట్లు బ్రతకాలి అనుకుంటే మరో జన్మలో డబ్బుగా మాత్రమే పుట్టాలి"
"తక్కువ సంపాదించే వారి కన్నా, తక్కువ పొదుపు చేసేవారికే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి"
"ఒక చిన్న రంగు కాగితం మనిషిలో ఉన్న అన్ని రంగులను బయటకు తీసుకుని వస్తుంది"
"డబ్బు దీన్ని తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది, అదే విచ్చలవిడిగా వాడితే మీ జీవితంతో ఆడుకుంటుంది"
"డబ్బు మనిషిని మార్చదు కానీ, మనిషి స్వభావాన్ని కచ్చితంగా బయటపెడుతుంది"
"ఒకప్పుడు ప్రేమను చూసి బంధాలు కలుపుకునేవారు, కానీ ఇప్పుడు డబ్బును చూసి బంధాలు కలుపుకుంటున్నారు"
"డబ్బొస్తే, నీ చుట్టూ చేరేవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ జబ్బొస్తే నిన్ను చూసే దిక్కు ఎవరూ ఉండరు, ఖర్చుపెట్టినంత సులువుగా సంపాదించలేవు కాబట్టి నీకోసం కొంత దాచుకో"
"అప్పు ఇవ్వడం వల్ల, డబ్బు అయినా పొగొట్టుకుంటారు, లేక శత్రువు నైనా సంపాదించు"
Good Quotes for Money
"జీవితంలో డబ్బు వుంటేనే బంధువులు, ప్రేమ, నమ్మకం, వస్తాయి లేకుంటే మన సొంత వాడు కుడా పరాయి వాడు అవుతాడు. డబ్లు వుంటేపరాయి వాడు కుడామన వాడు అవుతాడు ఇది నిజం"
"నీ విలువ ఎంతో నాకు చెప్పకు, నీ బడ్జెట్ ను నాకు చూపించు, అప్పుడు నేనే నీ విలువ ఎంతో చెప్తాను"
"డబ్బు లేకపోవడం కాదు సద్గుణాలు లేకపోవడమే నిజమైన పేదరికం"
Best Ideas and Inspiration for Money quotes motivational telugu
"డబ్బుతో కొనగలిగే వాటిపై నీ డబ్బును ఖర్చు పెట్టు. డబ్బుతో కొనలేని వాటిపై నీ సమయాన్ని ఖర్చు పెట్టు"
"ఒకే ఆదాయంపై ఎప్పుడూ ఆధారపడకు. రెండవ మూలాన్ని సృష్టించడానికి పెట్టుబడులు పెట్టు"
"దేశానికి ఉపయోగపడని శరీరం, డబ్బు ఎంత పెరిగినా వృధానే"
"డబ్బు ఆనందాన్ని కొనలేదు, కానీ అది ఖచ్చితంగా నీకు మంచి జ్ఞాపకాలను అందజేస్తుంది"
"తక్కువ ఉన్నవాడు కాదు, ఎక్కువ కావాలి అని కోరుకునేవాడే పేదవాడు"
"డబ్బుంటే సరిపోదు మంచి వ్యక్తిత్వం ఉంటేనే సమాజం గౌరవిస్తుంది"
"ఓ ధనవంతుడు మరియు ఒక పేదవాడి మధ్య ఉన్న ఏకైక తేడా వారు తమ సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అనేదే"
డానే పలికిస్తుంది, కళ్ళు లేకుండానే శాసిస్తుంది, చేతులు లేకుండానే ఆడిస్తుంది, కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది, లేని బంధాలను కలిపేస్తుంది, ఉన్న బంధాలను తుడిపేస్తుంది, మనసు లేని "Money", మనిషి చేసిన “Money”
"ప్రపంచంలో అన్ని అనర్ధాలకు మూలం దానం, డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించు"
"ధనవంతుడు తన డబ్బును పెట్టుబడిగా పెట్టి, మిగిలింది ఖర్చు చేస్తాడు, పేదవాడు తన డబ్బును ఖర్చు చేసి మిగిలినది పెట్టుబడిగా పెడతాడు"
"ఏ మనిషి సంతోషం చౌకో అతడే ధనవంతుడు"
"నువ్వు ఎంత డబ్బు సంపాదిస్తావు అనేది కాదు, నువ్వు ఎంత డబ్బు మిగిలిస్తావు, అది నీ కోసం ఎంత కష్టపడుతుంది, ఎన్ని తరాల దాకా నువ్వు దాన్ని ఉంచుతావు అనేదే లెక్క"
"బడిలో నేర్చుకున్న విద్య నీకు జీవనోపాధిని కలిగిస్తుంది, స్వయంగా నేర్చుకున్న విద్య నిన్ను ధనవంతుడిని చేస్తుంది"
"డబ్బులు ఎవరికీ ఊరికే రావు"
Also read below articles.....