Telugu quotes about time.. సమయం విలువను అర్థం చేసుకోండి..
"సమయం ఉచితం, కానీ అది విలువైనది. మీరు సమయాన్ని ఉంచుకోలేరు, కానీ మీరు సమయాన్ని ఖర్చు చేసుకోవచ్చు. మీరు సమయాన్ని కోల్పోయినప్పుడు, సమయాన్ని తిరిగి పొందలేరు"
"కొన్ని సార్లు నిజాన్ని స్వీకరించాల్సిందే మరియు తప్పుడు వ్యక్తులపై సమయాన్ని వృథా చేయడం మానుకోవాల"
"డబ్బు మరియు సమయానికి మధ్య గొప్ప తేడా ఏమిటంటే, మీ వద్ద ఎంత డబ్బు మిగిలి ఉందో మీకు ఎల్లప్పుడూ తెలుసు, కానీ మీకు ఎంత సమయం మిగిలి ఉందో మాత్రం ఎప్పుడూ తెలియదు"

"కాలం చాలా విషయాలను పరిష్కరిస్తుంది. కాలం పరిష్కరించలేనిదాన్ని మీరు స్వయంగా పరిష్కరించుకోవాల్సిందే"
❝జీవితం అనేది సమయానికి సంబంధించిన ఆట" సమయాన్ని గౌరవించండి, అప్పుడు సమయం కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది"
"మీరు ఎవరికైనా ఇచ్చే గొప్ప బహుమతి మీ సమయం, ఎందుకంటే మీరు సమయాన్ని ఇస్తున్నప్పుడు, మీరు మీ జీవితంలో తిరిగి పొందలేని ఒక భాగాన్ని ఇస్తున్నారని అర్థం"
"చెయ్యాల్సిన పనులు అనంత మంత, చేతిలో సమయం గుప్పెడంత"
కాలం నవ్విన వాడిని, ఏడ్చేలా చేస్తుంది...! ఏడ్చిన వాడిని, నవ్వేలా చేస్తుంది...!
Click for more quotes..
"డబ్బు, రావచ్చు లేదా పోవచ్చు, కానీ సమయం మాత్రం పోతూనే ఉంటుంది. కాబట్టి, దాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయి"
Click for more quotes..
"సమయాన్ని వృథా చేయవద్దు, ఎందుకంటే జీవితాన్ని నిర్దేశించేది సమయమే"
Click for more quotes..
"నీ సమయమే నువ్వు ఒకరికి ఇవ్వగల గొప్ప బహుమతి. ఎందుకంటే అది నీ జీవితంలోని ఒక తిరిగి పొందలేని భాగం"
"వేచి ఉండకు, సరైన సమయం ఎప్పటికీ రాదు"
Click for more quotes..
"అత్యంత శక్తివంతమైన ఇద్దరు యోధులు, సహనం మరియు సమయం"
"అనుభవాన్ని తెలివిగా ఉపయోగిస్తే, సమయం అసలు వృధా కాదు"
Click for more quotes..
"మన సమయం కంటే విలువైనది ఒకేఒక్కటి, దాన్ని మనం ఎవరి కోసం ఖర్చు చేస్తామొ వారు"
"సామాన్యులు కేవలం సమయాన్ని ఎలా గడపాలా అని ఆలోచిస్తారు, గొప్ప వారు సమయాన్ని ఎలా ఉపయోగించాలి అని ఆలోచిస్తారు"
"సరైన పని చేయడానికి సమయం ఎల్లప్పుడూ సరైనదే"
Famous Time Quotes in Telugu | సమయ విలువను గుర్తు చేసే ప్రసిద్ధ సూక్తులు
"నీ చావు ఎప్పుడో నీకు తెలిసినపుడే కాలాన్ని వృదా చెయ్, అలా తెలియనపుడు మాత్రం కాలంతో యుద్ధం చెయ్"
"సమయాన్ని సరిగా వినియోగించుకోలేని వ్యక్తులు, ఏ రంగంలోను విజయం సాధించలేరు"