Swami Vivekananda Inspirational Quotes.. జీవితాన్ని మెరుగుపరిచే స్వామి వివేకానంద సూక్తులు..
"ఒక ఆలోచనను స్వీకరించండి, దాని గురించే ఆలోచించండి, దాని గురించే కలగనండి, మీ నరనరాల్లో ఆ ఆలోచనను జీర్ణించుకుపోనీయండి, మిగతా ఆలోచనలను పక్కనబెట్టండి, ఇలా చేస్తే విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది"
"ఏ పరిస్థితుల్లో ఉన్నా నీకర్తవ్యం నీకు గుర్తుంటే జరగాల్సిన పనులు అవే జరుగుతాయి"
"మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి"
Swami Vivekananda Motivational Quotes
"హృదయానికి, మెదడుకు మధ్య సంఘర్షణ తలెత్తితే, హృదయాన్నే అనుసరించండి"
"లేవండి! మేల్కొండి! గమ్యం చేరేవరకు విశ్రమించకండి"