Sad Love Failure quotes Telugu | లవ్ ఫెయిల్యూర్ తెలుగు కోట్స్

Sad Love Failure quotes Telugu..లవ్ఫె యిల్యూర్ తెలుగు కోట్స్..


Sad Love Failure quotes Telugu | లవ్ ఫెయిల్యూర్ తెలుగు కోట్స్

"ప్రేమను గెలిచినప్పుడైనా కోల్పోయినప్పుడైనా దూరమయ్యేది నిద్ర మాత్రమే, ఒకటి ఊసులతో నిద్రను మరిపిస్తే మరొకటి జ్ఞాపకాలతో నిద్రను దూరం చేస్తుంది"



Sad Love Failure quotes Telugu | లవ్ ఫెయిల్యూర్ తెలుగు కోట్స్

                     Love Failure Quotations in Telugu


Sad Love Failure quotes Telugu | లవ్ ఫెయిల్యూర్ తెలుగు కోట్స్

"నువ్వు పరిచయం కాకముందు పగలే అందమైనదని అనుకునేవాడిని కానీ.. నువ్వు కలలోకి వచ్చినప్పుడే తెలిసింది రాత్రి ఇంకా అందమైనదని"



Sad Love Failure quotes Telugu | లవ్ ఫెయిల్యూర్ తెలుగు కోట్స్

"పలకరింపులో ఆప్యాయత లేకపోయినా పర్వాలేదు కానీ.. మనమే ప్రాణం అనుకుంటున్న వారిని అర్థం చేసుకోవడంలో రకం ఉండకూడదు నిర్లక్ష్యం"



Sad Love Failure quotes Telugu | లవ్ ఫెయిల్యూర్ తెలుగు కోట్స్

"నీపై ఇష్టం తగ్గినప్పుడు, జవాబులు నెమ్మదిస్తాయి మాటలు మందగిస్తాయి పరిస్థితులు నిందించబడతాయి, అర్థం చేసుకుని ముందే తప్పుకోవడం ఉత్తమం"



Sad Love Failure quotes Telugu | లవ్ ఫెయిల్యూర్ తెలుగు కోట్స్

"నీ ప్రేమ అవసరమైన చోట ఎన్ని కష్టాలొచ్చినా అండగా నిలబడు నీతో అవసరమే.. ప్రేమ అయితే మాత్రం ఒక్క క్షణం కూడా నిలబడకు"



Sad Love Failure quotes Telugu | లవ్ ఫెయిల్యూర్ తెలుగు కోట్స్

                            Best Love Failure Quotes in Telugu



Sad Love Failure quotes Telugu | లవ్ ఫెయిల్యూర్ తెలుగు కోట్స్

"నువ్వు ప్రాణంగా ప్రేమించినా నిన్ను విడిచి వెళ్లిన వారిని తలచుకుని బాధపడకు.. నీ ప్రేమ అర్థం కాలేదు కాబట్టే అపార్థం చేసుకున్నారు నిన్ను అర్థం చేసుకోలేదు కాబట్టే నిన్ను విడిచి వెళ్లారు"



Sad Love Failure quotes Telugu | లవ్ ఫెయిల్యూర్ తెలుగు కోట్స్

"ఇష్టపడిన వారిని దక్కించుకోవడానికి కష్టపడడంలో అర్థముంది, పట్టించుకోని వారి కోసం ఆలోచిస్తుంటే జీవితం వ్యర్థమవుతుంది"