Best Telugu Good Night Wishes for Sweet Dreams.. మీ రాత్రిని సుఖంగా మార్చే గుడ్ నైట్ కోట్స్..
సమయం కంటే విలువైనది సృష్టిలో లేదు. ప్రతి క్షణాన్ని వినియోగించుకోవాలి, "శుభరాత్రి"
అందమైన జీవితం అద్భుతమైన ఊహ మాత్రమే ఎందుకంటే, ఊహకందని అద్భుతమే జీవితం, "శుభరాత్రి"
మన సంకల్పం మంచిదైతే సాధించే శక్తి దానంతట అదే వస్తుంది, "శుభరాత్రి"
ఏ ఆలోచనలూ లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా అదృష్టం ఉండాలి, "శుభరాత్రి"
Top Good Night Quotes in Telugu for Sweet Dreams | మీ కోసం బెస్ట్ గుడ్ నైట్ కోట్స్
మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం చేసే పనిలోనూ మాట్లాడే మాటలోనూ స్పష్టత ఉంటుంది, "శుభరాత్రి"
ఎత్తుకు వెళ్లాలనుకున్నప్పుడు నిన్ను కిందకి లాగే అలవాట్లను మొదట్లోనే వదిలేసుకోవాలి, "శుభరాత్రి"
జీవితం సంతోషంగా ఉండాలంటే అప్పుడప్పుడూ మతిమరుపు కూడా అవసరమే, "శుభరాత్రి"
వారం రోజులు ఎదురు చూసిన ఆదివారం ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది, ఇంకేటి చూస్తున్నారు తినేసి పడుకోండి.. రేపట్నుంచి ఆఫీస్ లు, పనులు ఉంటాయి, "శుభరాత్రి"
అందమైన నీ కలల ప్రపంచంలోకి వెళ్లి హాయిగా నిదురపో నేస్తం, "శుభరాత్రి"
గుడ్ నైట్ చెప్పినప్పుడు తిరిగి గుడ్నైట్ చెప్పాలి లేకపోతే లావైపోతారు తర్వాత మీ ఇష్టం, "శుభరాత్రి"
నీ కలల్ని నువ్వు నిర్మించుకోలేకపోతే వేరేవాళ్ల కలలు నేరవేర్చడానికి నువ్వు కష్టపడాల్సి వస్తుంది, "శుభరాత్రి"
రేపు అనేది.. కోటీశ్వరుడికి ఆశగా. పేదవాడికి భయంగానే అనిపిస్తుంది, "శుభరాత్రి"
నీకు మంచి నిద్ర రావాలని Good Night, నిద్రలో మంచి కలలు కనాలని Sweet Night, కలలు కంటూ కింద పడకూడదని Take Care, "శుభరాత్రి"
మంచి వాళ్లను పలకరించి పడుకుంటే మంచి కలలు వస్తాయంట నాకు తెలిసి నీకంటే మంచివారు ఎవరుంటారు చెప్పు అందుకే, "శుభరాత్రి"
ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు ఉన్నా అన్నింటినీ మరచిపోవడానికి భగవంతుడు మనిషికి ఇచ్చిన వరమే నిద్ర ఆలోచనలు పక్కన పెట్టి హాయిగా నిద్రపోండి, "శుభరాత్రి"
సూర్యచంద్రులు ఎలా వచ్చి ఎలా వెళ్లిపోతారో మనమూ అంతే ఇలా వచ్చి అలా వెళ్లిపోతాం ఉన్నంతసేపూ చుట్టూ ఉన్న నలుగురికి వెలుగు పంచితే చాలు, "శుభరాత్రి"
ఆదివారం, ఐస్ క్రీం ఒకలాంటివే ఎదురు చూసే వరకూ అందంగానే ఉంటాయి ఎలా అయిపోతాయో తెలియదు ఇంకేంటి చూస్తున్నారు త్వరగా తినేసి పడుకోండి రేపు ఆఫీస్ కి వెళ్లాలి, "శుభరాత్రి"
నీ జీవితాన్ని నీవు కోరుకున్నట్టు మార్చేవాడు నీ ముందు ఉన్న అద్దంలో తప్ప లోకంలో ఎక్కడా కనిపించడు, "శుభరాత్రి"
నువ్వు బాధలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో. ఇతరులు బాధలో ఉన్నప్పుడు నవ్వించడం నేర్చుకో, "శుభరాత్రి"
చుట్టూ ఉన్న చీకటిని చూసి భయపడొద్దు రేపు వచ్చే వెలుతురు కోసం ఎదురు చూడు, "శుభరాత్రి"
ఇదిగో మీకే గుడ్ నైట్ చెబుతున్నా, తిరిగి చెప్పకపోతే లావైపోతారు తర్వాత మీ ఇష్టం, "శుభరాత్రి"
ఏంటి చూస్తున్నారు ఆదివారం అయిపోయింది త్వరగా తినేసి పడుకోండి రేపట్నుంచి ఆఫీస్కి వెళ్లాలి, "శుభరాత్రి"
దీపం మాట్లాడదు వెలుగునిచ్చి తనను తాను పరిచయం చేసుకుంటుంది విజేతలు కూడా అంతే వారు సాధించిన గెలుపుతోనే సమాధానం చెబుతారు, "శుభరాత్రి"
రేపు ఏమవుతుందోననే భయం కంటే రేపటి రోజు ఎలా ఉన్నా ఎదుర్కోగలను అనే ధైర్యంతో ఉన్నప్పుడే ప్రశాంతమైన నిద్ర పడుతుంది, "శుభరాత్రి"