Famous Chanakya Niti quotes in Telugu | Inspiring Words of Wisdom

Famous Chanakya Niti Quotes in Telugu | Inspiring Words of Wisdom | చాణక్య నీతి కోట్స్..

Famous Chanakya Niti quotes in Telugu | Inspiring Words of Wisdom

"ఒక్క స్త్రీ నీ జీవితానికి అవసరం నీ శరీరానికి కాదు"

Famous Chanakya Niti quotes in Telugu | Inspiring Words of Wisdom

"ఎవరైనా స్త్రీ తన మీద మోజు పడింది అనుకుంటే వాడు మహా మూర్కుడై ఉంటాడు వాడికి ఏమీ తెలియదు"

Famous Chanakya Niti quotes in Telugu | Inspiring Words of Wisdom

"ఎవరు ఎలాంటివి నాటితే దానికి తగ్గట్టుగానే పంట వస్తుంది అందుచేత ఎల్లప్పుడూ మంచి పనులు చేయాలి"

Famous Chanakya Niti quotes in Telugu | Inspiring Words of Wisdom

"ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు ఆడవాళ్ళ వెంట పడేవాడు అలాంటి వ్యక్తులు వేగంగా చెడిపోతారు"

                               Motivational Quotation in Telugu

Famous Chanakya Niti quotes in Telugu | Inspiring Words of Wisdom

"కామాన్ని మించిన వినాశకరమైన రోగం ఇంకొకటి లేదు"

Famous Chanakya Niti quotes in Telugu | Inspiring Words of Wisdom

"వంద మంది మూర్ఖుల కంటే గుణవంతుడైన పుత్రుడు ఒక్కడు చాలు"

Famous Chanakya Niti quotes in Telugu | Inspiring Words of Wisdom

"ఆడదానికి సిగ్గే ఆభరణము"

Famous Chanakya Niti quotes in Telugu | Inspiring Words of Wisdom

"స్త్రీ రత్నం లాగా మరే ఇతర రత్నం ఉండదు"

Famous Chanakya Niti quotes in Telugu | Inspiring Words of Wisdom

"పురుషుడు ఎక్కువ శృంగారం చేస్తే వేగంగా వృద్ధుడు అవుతాడు"

Famous Chanakya Niti quotes in Telugu | Inspiring Words of Wisdom

"ఇతరుల ధన సంపదన చూసి ఈర్ష్య పడడం నాశనానికి కారణం అవుతుంది"

                                               Motivational and Inspirational Quotes Telugu

Famous Chanakya Niti quotes in Telugu | Inspiring Words of Wisdom

"తెలివైన వారు ఎప్పుడూ తమ భార్య గురించి ఇతరుల ముందు ఎప్పుడూ చులకనగా మాట్లాడారు"

Famous Chanakya Niti quotes in Telugu | Inspiring Words of Wisdom

"నీ రహస్యాలను ఎవరితోనూ పెంచుకోకు అది నిన్ను సర్వనాశనం చేస్తుంది ఇదే అతి పెద్ద గురు మంత్రం"

                       Motivational Quotes of Chanaya Telugu

Famous Chanakya Niti quotes in Telugu | Inspiring Words of Wisdom

"నీ స్తోమతకు మించిన వారితో కింద ఉన్న వారితో అసలు స్నేహం చేయొద్దు అలాంటి స్నేహాలు నీకు ఎన్నడూ సంతోషాన్ని ఇవ్వదు"

Famous Chanakya Niti quotes in Telugu | Inspiring Words of Wisdom

"అన్యాయంగా కూడబెట్టిన సంపాదన కచ్చితంగా నశిస్తుంది"

Famous Chanakya Niti quotes in Telugu | Inspiring Words of Wisdom

"ప్రాణ నష్టం ఒక క్షణం దుఃఖాన్ని కలిగిస్తుంది కానీ అవమానం జీవితాంతం ప్రతిరోజు దుఃఖాన్ని కలిగిస్తుంది"

Famous Chanakya Niti quotes in Telugu | Inspiring Words of Wisdom

"మనిషి ఒంటరిగా జన్మిస్తాడు ఒంటరిగా మరణిస్తాడు తన కర్మ యొక్క పరిణామాలను మంచిదైనా చెడ్డదైన ఒంటరిగానే అనుభవిస్తాడు"

Famous Chanakya Niti quotes in Telugu | Inspiring Words of Wisdom

"సంపద, స్నేహితుడు, భార్య రాజ్యం పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు కానీ ఈ దేహం పోగొట్టుకుంటే మళ్లీ రాదు"

Chanakya Quotes for Success in Telugu

Famous Chanakya Niti quotes in Telugu | Inspiring Words of Wisdom

"స్త్రీ పురుషుడి కంటే సున్నితమైనదని నమ్ముతారు కానీ స్త్రీ పురుషుడి కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఇత్తడి ఆమె కూడా అతని ఆరు రెట్లు ధైర్యం మరియు ఎనిమిది రెట్లు అతని కోరిక ని కలిగి ఉంది"