Motivational and Inspirational Quotes Telugu

Motivational and Inspirational Quotes Telugu

Motivational and Inspirational Quotes Telugu

"ఎవరో ఏదో అన్నారని ఎవరికోసమో మారే ప్రయత్నం చేయకు నువ్వు నీలాగే ఉండు నీ మనసుకు దగ్గరగా ఉన్నవారు నీ జీవితంలోకి వస్తారు"

Motivational and Inspirational Quotes Telugu

"మన అనుకున్న వాళ్లు తోడుగా ఉంటే ఓటమి కూడా ఓదార్పునిస్తుంది ఎవరూ లేకుంటే విజయం కూడా వెక్కిరిస్తుంది"

Motivational and Inspirational Quotes Telugu

"మనిషి విలువ, అవసరమైన చోట తగ్గితే రెట్టింపు అవుతుంది అన్ని చోట్లా తగ్గితే లేకుండా పోతుంది"

Motivational and Inspirational Quotes Telugu

"గెలిచిన వారి వద్ద ఉండే ఆయుధాలు చిరునవ్వు, మౌనం మాత్రమే, చిరునవ్వుతో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు మౌనంతో ఎలాంటి సమస్యను రాకుండా చూసుకోవచ్చు"

Motivational and Inspirational Quotes Telugu

"నువ్వు ఒకడిగా ఉన్నంతవరకు ఎవరికీ సమాధానం చెప్పనవసరం లేదు ఒకడిగా ఎదగాలంటే మాత్రం కోట్ల మందికి సమాధానం ఇవ్వాలి"

Motivational and Inspirational Quotes Telugu

                          Motivational Quotations Telugu

Motivational Quotes telugu

"నీ సమస్యకు ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకడం లేదంటే ఆ సమస్య ఏంటో నీకు ఇంకా అర్థం కానట్లే"

Motivational Quotes telugu

"బంధమనే పుస్తకంలో తప్పు అనే ఒక పేజీ ఉన్నంత మాత్రాన పుస్తకాన్ని చింపేయకూడదు ఆ పేజీని తొలగిస్తే చాలు"

Motivational Quotes telugu

"శ్రమకు నువ్వు బానిస అయితే అది నిన్ను విజయానికి యజమానిని చేస్తుంది"

Motivational Quotes telugu

"శరీరాన్ని చుట్టుకున్న నూలు పోగులు కూడా మనిషిని కదలకుండా చేయగలవు అలాగే మనసును ముసిరిన ఆలోచనలు దానిని ముందుకు వెళ్లనివ్వవు"

Motivational Quotes telugu

"నీ జీవితం ఒకరిచేతిలో ఆటబొమ్మ, కాకూడదు ఓటమైనా, గెలుపైనా బాధైనా బరువైన నష్టమైనా, కష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి"

Motivational Quotes telugu

"నీ జీవితంలో నీవు నేర్చుకోవలసిన అతిపెద్ద పాఠం జీవితంలో ఎవరికీ భయపడకు దేనికీ భయపడకు ఎన్నడూ భయపడకు"

Motivational Quotes telugu

"లైఫ్ ఎంత ఇబ్బందిగా అనిపించినా విజయం సాధించడానికి కొన్ని అవకాశాలు ఉంటాయి వాటిని గుర్తిస్తే చాలు గెలుపు నీదే"

Motivational Quotes telugu

"నువ్వు ఎంత సంపాదించుకున్నా అది శాశ్వతం కాదు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీకు తోడుగా ఉండే నలుగురిని సంపాదించుకో వాళ్లే నీ నిజమైన ఆస్తి"

Motivational Quotes telugu

"శరీరాన్ని చుట్టుకున్న నూలు పోగులు కూడా మనిషిని కదలకుండా చేయగలవు అలాగే మనసును ముసిరిన ఆలోచనలు దానిని ముందుకు వెళ్లనివ్వవు"

Motivational Quotes telugu

"అవకాశాలు రావడం లేదని బాధపడడం అజ్ఞానుల లక్షణం ఉన్నదానిలోనే గొప్ప అవకాశాలు సృష్టించుకోవడం జ్ఞానుల లక్షణం"

Inspirational Quotes telugu

"రూపాయి.. పేదవాడి దరిచేరదు మధ్యతరగతి వాళ్ల దగ్గర నిలబడదు ధనవంతుల వద్ద దీనికి అంత విలువ ఉండదు"

Motivational Quotes telugu

"స్వార్థంగా ఆలోచించడం తప్పేం కాదు కానీ, మీ స్వార్థం కోసం ఇంకొకరి జీవితాలతో ఆడుకోవడం క్షమించరాని నేరం"

Motivational Quotes telugu

"కెరటాలు లేని సముద్రం కష్టాలు లేని జీవితం ఎక్కడా ఉండవు జీవితం ఒక సమరం, జయించు జీవితం ఒక ధ్యేయం, సాధించు"

Motivational Quotes telugu

డబ్బులో ఏ సంతోషం లేదు కానీ.. సంతోషాన్నిచ్చే ప్రతి దాని వెనుక డబ్బుంది..!

Motivational and Inspirational Quotes Telugu

"మన ముఖానికి కోపం అస్సలు బాగోదు ఒకసారి మనస్ఫూర్తిగా నవ్విచూడు ముఖం ప్రకాశవంతంగానూ ప్రశాంతంగానూ మారుతుంది"

Motivational and Inspirational Quotes Telugu

"స్థాయిని చూసే వారిని ఇంటికి పిలవకూడదు మర్యాద ఇవ్వని వారి ఇంటికి వెళ్లకూడదు వ్యక్తిత్వం లేని వాళ్లతో ఏమీ చెప్పకూడదు అహంకారం చూపే వారితో చనువుగా ఉండకూడదు"

Motivational and Inspirational Quotes Telugu

"మన అనుకున్న వాళ్లు దూరమైతే తట్టుకోవడం కష్టమే, కొంత మంది వాళ్లనే తలచుకుంటూ బాధలోనే ఉండిపోతారు కానీ కొంత మంది వాళ్ల మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ జీవితంలో ముందుకు వెళ్లిపోతుంటారు"

Motivational and Inspirational Quotes Telugu

                        Inspirational Quotations in Telugu

Motivational and Inspirational Quotes Telugu

Motivational and Inspirational Quotes Telugu

"నాకు పదేళ్లు ఉన్నప్పుడు పైలట్ అవ్వాలనుకునే వాడిని, 15 ఏళ్లప్పుడు సైంటిస్ట్ కావాలనుకునే వాడిని, 20 ఏళ్లకు వచ్చేసరికి ఇంజినీర్ కావాలనుకున్నాను, 30 వచ్చినప్పటి నుంచి చిన్నపిల్లాడిని అయిపోతే బాగుండు అనిపిస్తుంది< ఏంటో జీవితం"

Motivational and Inspirational Quotes Telugu

"తల్లి సంతోషమే కదా బిడ్డకు సర్వస్వము, ఆమెను ఆనందపెట్టే ఏ చిన్న విషయమైనా బిడ్డకు సంతోషమే"

Motivational and Inspirational Quotes Telugu

"మనిషికి పొగరు ఉన్నా ఫర్వాలేదు కానీ నటన ఉండకూడదు, కలుపుగోలుగా ఉండకపోయినా ఫర్వాలేదు కానీ కల్తీ స్వభావం ఉండకూడదు"

Motivational and Inspirational Quotes Telugu

"అబద్ధం ఎప్పుడూ తోడుకోరుకుంటుంది ఎందుకంటే అది సమాజంలోకి ఒంటరిగా వెళ్లలేదు, కానీ.. నిజం ఎప్పుడూ ఒంటరిగానే వెళ్తుంది ఎందుకంటే, దానికి ధైర్యం ఎక్కువ"

Motivational and Inspirational Quotes Telugu

"ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యమైనవాళ్లం అనేది వాళ్లు మనతో మాట్లాడే తీరు వాళ్ల మనసులో మన స్థానం మీద ఆధారపడి ఉంటుంది"

Motivational and Inspirational Quotes Telugu

"ఎప్పుడూ మనవైపు నుంచే కాదు అప్పుడప్పుడు ఎదుటి వాళ్లవైపు నుంచి కూడా ఆలోచించాలి, అప్పుడే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుంది"

Motivational and Inspirational Quotes Telugu

బాధ్యత తెలియనప్పుడు రాత్రి అంటే పడుకోవడమే అనుకునేవాడిని, బాధ్యత తెలిసొచ్చాక అర్థమైంది రాత్రంటే రేపటి కోసం ఆలోచించడం అని..!

Motivational and Inspirational Quotes Telugu

"ఆరోగ్యం, సమయం, బంధం, అంతా బాగున్నప్పుడు వీటి విలువ తెలుసుకోలేము వీటిని కోల్పోయినప్పుడే తెలుసుకుంటాము"

Motivational and Inspirational Quotes Telugu

"లక్ష్య సాధన కోసం ప్రయత్నించకుండా ఏమీ చేయలేకపోతున్నానంటూ బాధపడుతూ కూర్చోవడం మూర్ఖత్వం అవుతుంది"