Heart Touching Wife and Husband Relationship Quotes in Telugu | భార్య భర్తల అనుబంధం లో ప్రేమతో నిండిన ఉత్తమమైన కోట్స్

Husband Wife Relationship Quotes in Telugu.. భార్య కోసం ప్రేమతో నిండిన మాటలు..

Heart Touching Wife and Husband Relationship Quotes in Telugu

"మీ భార్యను ఒక పసిపిల్లలా చూసుకోండి, ఎందుకంటే, నీ చివరిదశలో నిన్ను ఒక తల్లిలా చూసుకునేది తనే అన్న విషయం మరువకండి"

Heart Touching Wife and Husband Relationship Quotes in Telugu

"భార్య భర్తల మధ్య తగాదాలు వచ్చినప్పుడు మన్నించమని అడగవలసిన అవసరం లేదు, భోజనానికి రండి అని భార్య పిలిస్తే ముందు నీవు తిన్నావా అని భర్త అడిగితే చాలు యుద్ధాలు జరిగే స్థితి రానే రాదు"

Heart Touching Wife and Husband Relationship Quotes in Telugu

Emotional Husband Wife Quotes in Telugu | భార్య భర్త మధ్య ప్రేమ భరితమైన కోట్స్

Heart Touching Wife and Husband Relationship Quotes in Telugu

"జీలకర్ర, బెల్లం, ఇవి రెండు వేరుచేయలేనంతగా కలిసిపోతాయి, పెళ్లి తర్వాత భార్యాభర్తలు కూడా అలా కలిసివుండాలని పెళ్ళిలో తలపై జీలకర్ర బెల్లం పెట్టిస్తారు"

Heart Touching Wife and Husband Relationship Quotes in Telugu

"ఎక్కువ మరిగిస్తే నీళ్ళు కూడా ఆవిరైపోతాయి, అలాగే భరిస్తున్నారు కదా అని, భాదపెడుతుంటే బంధాలు తెగిపోతాయి"

Heart Touching Wife and Husband Relationship Quotes in Telugu

"స్త్రీ పుట్టింట్లో 20 ఏళ్లు మాత్రమే గడుపుతుంది కానీ అత్తింట్లో పూర్తి జీవితాన్ని గడపాలి కనుక అలాంటి ఇల్లు ఆమెకు గుడి కాకపోయినా పర్లేదు కానీ జైలు మాత్రం కాకూడదు"

Heart Touching Wife and Husband Relationship Quotes in Telugu

Click below link to Read..

Heart Touching Wife and Husband Relationship Quotes in Telugu

Click below link to Read..

Heart Touching Wife and Husband Relationship Quotes in Telugu

"నీకోసం ఎదురుచూసే మనిషిని ఒక గంట, ఒక పూట, ఒక రోజు, నిర్లక్ష్యం చేయి తప్పులేదు కానీ, ప్రతిరోజు అలాగే నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒకరోజు నువ్వు కావాలని పిలిచినా పలకనంత దూరం వెళ్లిపోతారు"

Heart Touching Wife and Husband Relationship Quotes in Telugu

"లైఫ్ లో లేని వాటి కోసం ఎంతో కష్ట పడి, ప్రాకులాడి, అది మన జీవితం లో కి తెచ్చుకుంటాం కాని అది వచ్చాక నిర్లక్ష్యం చేస్తాం"

Heart Touching Wife and Husband Relationship Quotes in Telugu

 Emotional Husband Wife Quotes in Telugu | భార్య భర్త మధ్య ప్రేమ భరితమైన కోట్స్

Heart Touching Wife and Husband Relationship Quotes in Telugu

Heart Touching Wife and Husband Relationship Quotes in Telugu

"నిజంగా ప్రేమించే వారెవరయినా ప్రపంచంలో కెల్లా అందమైన వారిని కావాలనుకోరు, తన కోసం ప్రపంచాన్ని అందంగా మార్చగలవారినే కోరుకుంటారు"

Heart Touching Wife and Husband Relationship Quotes in Telugu

Heartfelt Quotes for Wife and Husband | మరపురాని భార్య భర్త అనుబంధం

Heart Touching Wife and Husband Relationship Quotes in Telugu

"అందంగా లేదని భార్యని, స్థిరం చేసుకోవడం లేదని భర్తని, నీకు అండగా వుండడం లేదని తమ్మున్ని, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచివ్వడం లేదని అమ్మ నాన్నల్ని, అవసరానికి పనికిరావడం లేదని అక్క చెల్లెల్ని, అవసరానికి వాడుకున్నాడని స్నేహితుల్ని,అలా అందర్నీ వదులుకొని వెళుంటే, చివరకు ఏదో ఒకరోజు, మనం ఈ ప్రపంచాన్ని కూడా వదిలేయాల్సివస్తుంది"

Heart Touching Wife and Husband Relationship Quotes in Telugu

Click below link to Read

Heart Touching Wife and Husband Relationship Quotes in Telugu

"మన అనుకున్నవారి దగ్గర మన విలువ తగ్గినపుడు మౌనంగా దూరమవ్వడమే మంచిది, ఎందుకంటే, ఏ బంధమైనా మన అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు, ఎదుటివాళ్లు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది"

Heart Touching Wife and Husband Relationship Quotes in Telugu

"కన్నవారు, కావలసినవారు, నిన్ను వదిలేసినా, నీవు తాళి కట్టిన అర్ధాంగి, నీవు నేర్చుకున్న విద్య నిన్ను ఎప్పుడూ ఒంటరిని చేయవు"

Heart Touching Wife and Husband Relationship Quotes in Telugu

"భార్య చేసే త్యాగాలు ఎవరూ చేయలేరు, భార్య పంచే ప్రేమను ఎవరు పంచలేరు, భార్య చేసే కష్టం ఎవరు చేయలేరు, ఏది ఆశించకుండా జీవితాంతం భర్త కోసం బ్రతికేదే, భార్య"

Heart Touching Wife and Husband Relationship Quotes in Telugu

"దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది, కాని దెబ్బలు కొట్టిన సుత్తె ఎప్పటికీ సుత్తిలాగే ఉంటుంది, ఎదురుదెబ్బలు తిన్నవాడు నొప్పి విలువ తెలిసుకొన్నవాడు మహానీయుడు అవుతాడు, ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉంటాడు"

Heart Touching Wife and Husband Relationship Quotes in Telugu

"ఎవరి ప్రవర్తన వాళ్ళ అదృష్టాన్ని నిర్ణయిస్తుంది, కానీ భార్యభర్తల విషయంలో భార్య అదృష్టాన్ని భర్త, భర్త అదృష్టాన్ని భార్య నిర్ణయిస్తారు ఎలాగంటే భార్య ఉత్తమ ఇల్లాలు అయితే, భర్త అదృష్టవంతుడు అవుతాడు, కళ్ళలో పెట్టుకొని చూసుకునే భర్త దొరికితే, భార్య అదృష్టవంతురాలవుతుంది"

Heart Touching Wife and Husband Relationship Quotes in Telugu

"అన్నంలో వెంట్రుక వస్తే కోప్పడేవాడు కాదు భర్తంటే, జుట్టు రాలిపోతున్న తన భార్య తలకు ఏ నూనె తేవాలో అని ఆలోచించేవాడే భర్తంటే"

Heart Touching Wife and Husband Relationship Quotes in Telugu

"వాదన నీకు తాత్కాలిక గెలుపు నివ్వవచ్చేమో, కానీ వారు నీకు జీవితకాలం దూరం అవుతారు, ఓర్పు నీకు తాత్కాలిక ఓటమిని ఇవ్వవచ్చేమో, కానీ శాశ్వత సంబంధాలను ఏర్పరచగలదు"