Abdul Kalam Quotes in Telugu Ideas and Inspiring : అబ్దుల్ కలాం అద్భుత సూక్తులు..

Abdul Kalam Quotes for Success.. అబ్దుల్ కలాం అద్భుత సూక్తులు,  విజయానికి అమూల్య సూత్రాలు..

Abdul Kalam Quotes in Telugu Ideas and Inspiring  : అబ్దుల్ కలాం అద్భుత సూక్తులు..

"సక్సెస్ అంటే, మీ సంతకం ఆటోగ్రాఫ్ గా మారడమే"

Abdul Kalam Quotes in Telugu Ideas and Inspiring  : అబ్దుల్ కలాం అద్భుత సూక్తులు..

"మీరు మీ భవిష్యత్తును మార్చలేరు, మార్చుకోగలరు, కాని మీ అలవాట్లను కాబట్టి మీ అలవాట్లు మీ భవిష్యత్తును మారుస్తాయి"

Abdul Kalam Quotes in Telugu Ideas and Inspiring  : అబ్దుల్ కలాం అద్భుత సూక్తులు..

                                          Motivational and Inspirational Quotes Telugu

Abdul Kalam Quotes in Telugu Ideas and Inspiring  : అబ్దుల్ కలాం అద్భుత సూక్తులు..

Abdul Kalam Quotes in Telugu Ideas and Inspiring  : అబ్దుల్ కలాం అద్భుత సూక్తులు..

                 APJ Abdul Kalam Motivational Quotes in Telugu

Abdul Kalam Quotes in Telugu Ideas and Inspiring  : అబ్దుల్ కలాం అద్భుత సూక్తులు..

"అందం ముఖంలో ఉండదు, సహాయం చేసే మనసులో ఉంటుంది"

Abdul Kalam Quotes in Telugu Ideas and Inspiring  : అబ్దుల్ కలాం అద్భుత సూక్తులు..

"నువ్వు సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే, ముందు సూర్యుడిలా మండడానికి సిద్ధపడాలి"

Abdul Kalam Quotes in Telugu Ideas and Inspiring  : అబ్దుల్ కలాం అద్భుత సూక్తులు..

"ఒక్కొక్కసారి క్లాస్ లకు బంక్ కొట్టి స్నేహితులతో ఆనందంగా గడపండి, ఎందుకంటే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆ జ్ఞాపకాలే మనకు ఆనందాన్ని కలిగిస్తాయి తప్ప మార్కులు కాదు"

Abdul Kalam Quotes in Telugu Ideas and Inspiring  : అబ్దుల్ కలాం అద్భుత సూక్తులు..

"మీ ప్రయత్నం లేకపోతె మీకు విజయం రాదు, కానీ మీరు ప్రయత్నిస్తే ఓటమి రాదు"

Abdul Kalam Quotes in Telugu Ideas and Inspiring  : అబ్దుల్ కలాం అద్భుత సూక్తులు..

"పైకి ఎదగడానికి బలం అవసరం, అది ఎవరెస్ట్ శిఖరాన్ని అదిరోహించాలన్న సరే, లేదా నీ కరీర్లో అగ్రస్థానాన్ని దక్కించుకోవాలన్న సరే"

Abdul Kalam Quotes in Telugu Ideas and Inspiring  : అబ్దుల్ కలాం అద్భుత సూక్తులు..

"ఇతరులను ఓడించడం సులువే కానీ, ఇతరులను గెలవడం కష్టం"

Abdul Kalam Quotes in Telugu Ideas and Inspiring  : అబ్దుల్ కలాం అద్భుత సూక్తులు..

                   Abdul Kalam Success Message for Students

Abdul Kalam Quotes in Telugu Ideas and Inspiring  : అబ్దుల్ కలాం అద్భుత సూక్తులు..

"కేవలం విజయాలనుంచే కాదు, అపజయాల మీదనుంచీ ఎదగడం నేర్చుకోవాలి"

Abdul Kalam Quotes in Telugu Ideas and Inspiring  : అబ్దుల్ కలాం అద్భుత సూక్తులు..

"గొప్ప లక్ష్యం, కృషి, పట్టుదల, ఈ నాలుగు పాటిస్తే, ఏదైనా సాధించవచ్చు"

Abdul Kalam Quotes in Telugu Ideas and Inspiring  : అబ్దుల్ కలాం అద్భుత సూక్తులు..

"శ్రేష్టత అనేది ఒక నిరంతర ప్రక్రియ, అది ఆకస్మికం కాదు"

Abdul Kalam Quotes for Success

"ఓటమిని మనం ఒప్పుకోకూడదు, అలాగే సమస్యను మనల్ని ఓడించనివ్వకూడదు"

Abdul Kalam Quotes in Telugu Ideas and Inspiring  : అబ్దుల్ కలాం అద్భుత సూక్తులు..

"చూడూ, కష్టపడి పని చేసే వాడికి మాత్రమే దేవుడు సహాయం చేస్తాడు, ఇది చాలా స్పష్టమైన సూత్రం"

Abdul Kalam Quotes in Telugu Ideas and Inspiring  : అబ్దుల్ కలాం అద్భుత సూక్తులు..

"మన పిల్లల మంచి రేపటి కోసం, మన నేటిని త్యాగం చేద్దాం"

Abdul Kalam Quotes in Telugu Ideas and Inspiring  : అబ్దుల్ కలాం అద్భుత సూక్తులు..

"ఒక విధ్యార్ధి యొక్క అతి ముఖ్యమైన లక్షణాలలో ఒకటి ప్రశ్నించడం, విద్యార్థులని ప్రశ్నలు అడగనివ్వండి"

Abdul Kalam Quotes in Telugu Ideas and Inspiring  : అబ్దుల్ కలాం అద్భుత సూక్తులు..

"దేశాలు ప్రజలని కలిగి ఉంటాయి, వారి ప్రయత్నంతో, ఒక దేశం తాను కోరుకుంటున్న ప్రతీదీ సాధించగలదు"

Abdul Kalam Quotes in Telugu Ideas and Inspiring  : అబ్దుల్ కలాం అద్భుత సూక్తులు..

"నేను మార్చలేని దాన్ని స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను"