Powerful Motivational Quotes to Change Your Life.. మీ జీవితాన్ని మార్చే శక్తివంతమైన ఉత్తేజకర సూక్తులు..
"చెప్పులో రాయి, కంటిలో నలుసు, కాలిలో ముళ్ళు, ఇంటిలో పోరు, భరించడం అసాధ్యం"
"భార్యవైపు వారు ఆత్మీయులవుతారు, తల్లి వైపు వారు అంతంతా మాత్రమే, తండ్రి వైపు వారు పగవారౌవుతారు"
"ఆపదలో సహాయపడే వాడే బంధువు, భయంలో ధైర్యం చెప్పే వాడే మిత్రుడు, పేదరికంలో కూడా గౌరవించేదే, భార్య"
"అద్దంలో కొండా చిన్నదిగా కనిపించినంత మాత్రాన అది చిన్నదై పోదు"
"సింహం చిక్కిపోతే విధి కుక్క కుడా కరుస్తుంది, అందుకే బలం లేనప్పుడు పౌరుషాన్ని ప్రదర్శించకూడదు"
"తప్పులు లెక్కపెట్టేవారు చాల మంది ఉంటారు, వారందరిలోను తప్పులుంటాయి, కానీ వారి తప్పులు వారు తెలుసుకోలేరు"
"గొప్పతనం జాతి నుండి కాదు రా, జ్ఞానం నుండి వస్తుంది"
"మీకు ఏమీ తెలియదని తెలుసుకోవడం మాత్రమే నిజమైన జ్ఞానం"
"కొనుకున్న విద్య, విద్య లేకపోవడం కంటే హీనం"
Life Quotataions in Telugu
"ఉన్నదానితో తృప్తి చెందనివాడు, వాడు కోరుకునే దేనితోను కూడ తృప్తి చెందడు"
"రగిలే కామం అత్యంత, నిరుత్సాహంతో ముగుస్తుంది"
"మన కోరికలు తగ్గేకొద్దీ దేవునితో పోలికలు దగ్గరవుతాయి"
"బాల్యంలో నిరాడంబరంగా, యవ్వనంలో నిగ్రహంగా, యుక్త వయస్సులో న్యాయంగా, వృద్ధాప్యంలో జాగ్రత్తగా ఉండు"
"మనం మంచిగా మారాలని కోరుకోవడం కంటే మెరుగ్గా జీవించలేము"
"ప్రకృతి మనకు రెండు కళ్ళు, రెండు చెవులు ఇచ్చి. నాలుక మాత్రం ఒకటే ఇచ్చింది. చూడడం, వినడం కంటే మాటలు తక్కువుండాలి"
"దయచూపు, ఎందుకంటే, నువ్వు కలిసే ప్రతి ఒక్కడు ఒక తీవ్ర యుద్ధాన్నే చేస్తు ఉంటాడు"
"రెండు రకాల మనుషులు ఉంటారు, తాము మూర్ఖులమని తెలిసిన వివేకవంతులు, తాము వివేకవంతులమని భ్రమపడే మూర్ఖులు"
"బుద్దిమంతుడికి, మూర్ఖుడికి మధ్య వేలు తేడా మాత్రమే ఉంటుంది"
"నన్ను అందరూ కుక్క అని పిలుస్తారు, ఎందుకంటే నాకు ఏదైనా ఇచ్చే వారిపై నేను మొగ్గు చూపుతాను, తిరస్కరించే వారిపై నేను కేకలు పెడతాను, మరియు దుష్టులను నా పళ్లతో కరిచేస్తాను"
"విద్య అనేది ఒక మంటను వెలిగించడం, కుండను నింపడం కాదు"
విద్యార్థి తప్పుగా ప్రవర్తించినప్పుడు ఉపాధ్యాయుడిని ఎందుకు కొట్టకూడదు..?
"నాకు పిచ్చి పట్టడం కాదు, నీ తలకాయి నా తలకాయి వేరు వేరు అంతే"
"తెలివైన వ్యక్తిని కనుగొనడానికి ఒక తెలివైన వ్యక్తి అవసరం"
"అన్ని జంతువులలో మనిషి అత్యంత తెలివైనవాడు, మరియు అత్యంత వెర్రివాడు"
"ధనవంతుని ఇంట్లో ఉమ్మి వేయడానికి చోటు ఉండదు అతని ముఖం పై తప్ప"
"యజమానిని పాలించడమే, బానిస యొక్క ప్రత్యేక కళ"
"నువ్వు ఇతరులను నిందించేటప్పుడు, నిన్ను కూడా నువ్వు నిందించుకున్నప్పుడు నీకు నువ్వే గురువు అవుతావు"
"యువకులు అప్పుడే వివాహం చేసుకోకూడదు, మరియు వృద్ధులు ఎప్పుడూ వివాహం చేసుకోకూడదు"
"యజమానిని పాలించడమే, బానిస యొక్క ప్రత్యేక కళ"
"ఒక సొంత ఆలోచన వెయ్యి చెప్పుడు మాటల కంటే విలువైనది"
"హస్తప్రయోగంతో కమాన్ని తీర్చుకున్నంత సులువుగా, బొడ్డు పై రుద్దుకొని ఆకలి తీర్చుకుంటే ఎంత బాగుంటుందో కదా"
"మనం ఒంటరిగా ప్రపంచంలోకి వస్తాము మరియు ఒంటరిగా చనిపోతాము, మరి జీవితంలో మనం ఒంటరిగా ఎందుకు ఉండకూడదు"
"న్యాయం ముందు దేనికీ ప్రాధాన్యత ఇవ్వకూడదు"
"ఆహారానికి మంచి రుచిని తెచ్చేది ఆకలి"
"మరణం మానవుడికి దొరికిన గొప్ప వరం"
"జీవించడానికి తిను, తినడానికి జీవించకు"